TSPSC: TSPSC ముందు గురుకుల పీఈటీ అభ్యర్థుల ధర్నా..

TSPSC: TSPSC ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు

Shekhar G
Published on: 20 July 2023 2:41 PM IST
Dharna Of Gurukula PET Candidates In Front Of TSPSC
X

TSPSC: TSPSC ముందు గురుకుల పీఈటీ అభ్యర్థుల ధర్నా.. 

TSPSC: TSPSC ముందు గురుకుల పీఈటీ అభ్యర్థుల మెరుపు ధర్నా చేశారు. 2017లో తాము సెలక్ట్ అయినా ఇప్పటివరకు పోస్టింగ్ రాలేదని ఆందోళన చేస్తున్నారు అభ్యర్థులు. తమకు పోస్టింగ్ ఇవ్వాలంటూ TSPSC ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story