Punjagutta: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌‌ వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా

Punjagutta: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో ఆందోళన

Jyothi
Published on: 11 March 2023 2:06 PM IST
Dharna in Protest against Bandi Sanjay Comments on MLC Kavitha
X

Punjagutta: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌‌ వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా

Punjagutta: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌‌ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బండి సంజయ్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కవితకు బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Jyothi

Jyothi

Next Story