Dharmapuri Sanjay: ఒకే కుటుంబంలో మూడు జెండాలు ఉంటే తప్పేంటి..?

Dharmapuri Sanjay: తన రక్తంలోనే కాంగ్రెస్‌ ఉందన్నారు ధర్మపురి సంజయ్.

Arun Chilukuri
Published on: 16 July 2021 5:34 PM IST
Dharmapuri Sanjay to Join Congress Party
X

ధర్మపురి సంజయ్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Dharmapuri Sanjay: తన రక్తంలోనే కాంగ్రెస్‌ ఉందన్నారు ధర్మపురి సంజయ్. డీఎస్‌తో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినా అక్కడ స్వేచ్ఛ లేదన్నారు. ఒకే కుటుంబంలో మూడు జెండాలు ఉంటే తప్పేంటన్న సంజయ్ ఎంపీ అర్వింద్‌ తనకు ఇష్టం ఉన్న పార్టీలో చేరారని సమాధానమిచ్చారు. పనిచేసేవారికి టీఆర్‌ఎస్‌ లో చోటు ఉండదని ఆరోపించారు. రేవంత్‌ నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు ధర్మపురి సంజయ్‌.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story