Dharmapuri Sanjay: నా రక్తంలోనే కాంగ్రెస్‌ ఉంది

* డీఎస్‌తో టీఆర్‌ఎస్‌లో చేరినా అక్కడ స్వేచ్ఛ లేదు * ఒకే కుటుంబంలో మూడు జెండాలు ఉంటే తప్పేంటి..?

Sandeep Reddy
Published on: 16 July 2021 11:01 AM IST
Dharmapuri Sanjay Comments on Why he is Joined in Congress Party
X

ధర్మపురి సంజయ్ (ఫైల్ ఫోటో)

Dharmapuri Sanjay: తన రక్తంలోనే కాంగ్రెస్‌ ఉందన్నారు ధర్మపురి సంజయ్. డీఎస్‌తో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినా అక్కడ స్వేచ్ఛ లేదన్నారు. ఒకే కుటుంబంలో మూడు జెండాలు ఉంటే తప్పేంటన్న సంజయ్ ఎంపీ అర్వింద్‌ తనకు ఇష్టం ఉన్న పార్టీలో చేరారని సమాధానమిచ్చారు. పనిచేసేవారికి టీఆర్‌ఎస్‌ లో చోటు ఉండదని ఆరోపించారు. రేవంత్‌ నాయకత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెబుతున్నారు ధర్మపురి సంజయ్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story