Jagtial: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేత..!

* సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి

R Tripura Malini
Published on: 8 Nov 2022 8:18 AM IST
dharmapuri lakshmi narasimha swamy temple closed due to lunar eclipse
X

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేత

Lunar Eclipse: నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం ప్రాతకాల పూజలు చేసి ఆలయాన్ని అర్చకులు తెరవనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుండి భక్తుల దర్శనానికి అనుమతించనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story