కేటీఆర్, మిల్లర్లు కుమ్మక్కై మోసాలు చేస్తున్నారు : అర్వింద్

Dharmapuri Arvind: వరికొనుగోలు స్కామ్ పై విచారణ జరిపించాలి : అర్వింద్

Shireesha
Published on: 6 Dec 2021 4:42 PM IST
Dharmapuri Arvind Fires on KTR about Paddy Crop Purchase | Telangana News Today
X

కేటీఆర్, మిల్లర్లు కుమ్మక్కై మోసాలు చేస్తున్నారు : అర్వింద్

Dharmapuri Arvind: తెలంగాణ ప్రభుత్వం తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్.. ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడి ఉల్టా నెపం కేంద్రం మీదకు నెడుతోందని ఆరోపించారు.. మిల్లర్లతో మిలాకత్ అయి సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ వరి కొనుగోళ్లలో గోల్ మాల్ చేస్తున్నారని ఆరోపించారు.

ఈ కుంభకోణంపై తక్షణం విచారణ జరిపించాలని కోరారు.లోక్ సభలో వరి కొనుగోళ్ల అంశంపై మాట్లాడిన అర్వింద్ తెలంగాణలో వరి ధాన్యం కోనుగోలులో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

Shireesha

Shireesha

Next Story