Dharani Committee: నేడు ధరణి కమిటీ భేటీ.. వక్స్ బోర్డు, దేవాదాయ భూములపై చర్చ..

Dharani Committee: మేలు చేకూర్చేలా ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనున్న కమిటీ

Shekhar G
Published on: 3 Feb 2024 9:00 AM IST
Dharani Committee Discussion On Wax Board And Endowment Lands Today
X

Dharani Committee: నేడు ధరణి కమిటీ భేటీ.. వక్స్ బోర్డు, దేవాదాయ భూములపై చర్చ..

Dharani Committee: ఇవాళ ధరణి కమిటి సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్‌లో భేటీ కానున్నారు. ఎండోమెంట్, వక్ఫ్ బోర్డ్, సర్వే అండ్ సెటిల్‌మెంట్ విభాగాలతో కమిటీ సమావేశం నిర్వహించనుంది. ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వ సబ్సిడీలు.. ఆర్థిక సహాయం కోల్పోయిన సన్నకారు రైతులకు.. మేలు చేకూర్చేలా ప్రభుత్వానికి ధరణి కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనుంది.

Shekhar G

Shekhar G

Next Story