Dhanpal Suryanarayana Gupta: 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్‌కు చేసింది శూన్యం

Dhanpal Suryanarayana Gupta: అర్బన్‌లో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

Shekhar G
Published on: 29 Oct 2023 1:44 PM IST
Dhanpal Suryanarayana Gupta Comments On Brs Party
X

Dhanpal Suryanarayana Gupta: 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్‌కు చేసింది శూన్యం

Dhanpal Suryanarayana Gupta: డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందని నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేశారు .9ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణతో పాటు నిజామాబాద్‌కు అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. అర్బన్‌లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అంటున్న అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా.

Shekhar G

Shekhar G

Next Story