DH Srinivas: తెలంగాణలో కరోనా అదుపులో ఉంది: డీహెచ్ శ్రీనివాస్

DH Srinivas: డెల్టా రకం భారత్ సహా 135 దేశాల్లో తీవ్రంగా ఉంది: డీహెచ్ * అనేక దేశాల్లో డెల్టా రకం ఉధృతంగా ఉంది: డీహెచ్

Sandeep Eggoju
Published on: 1 Aug 2021 1:44 PM IST
DH Srinivas Says Corona is in Controlling in Telangana,
X
డీహెచ్ శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

DH Srinivas: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. డెల్టా రకం భారత్ తో పాటు 135 దేశాల్లో తీవ్రత చూపిందన్నారు. అనేక దేశాల్లో డెల్టా రకం ఉధృతంగా ఉందని డీహెచ్ వెల్లడించారు. దేశంలోని 50శాతం కేసులు కేరళ నుంచే నమోదు అవుతున్నాయని స్పష్టం చేశారు. డెల్టా వైరస్ శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు.. ఇన్ఫెక్షన్ కలిగేంచే సామర్థ్యాన్ని గమనించామన్నారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్ కి సంబంధించి 2 కేసులు నమోదయ్యయని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story