Ganesh Immersion: రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డీజీపీ

Ganesh Immersion: కమిషనర్‌, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌

Sandeep Eggoju
Published on: 19 Sept 2021 12:31 PM IST
DGP Supervising the Ganesh Immersion Arrangements in Telangana
X

నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డీజీపీ (ఫోటో ది హన్స్ ఇండియా)

Ganesh Immersion: కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి గణేష్‌ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్నారు డీజీపీ మహేందర్‌ రెడ్డి. కమిషనర్‌, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనం ఏర్పాట్లను పర్యావేక్షిస్తున్న డీజీపీ ప్రశాంతంగా గణేష్‌ల నిమజ్జనం జరగాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story