రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్‌.. రేవంత్‌ ఇంటి వద్ద భద్రత పెంపు

రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్‌.. రేవంత్‌ ఇంటి వద్ద భద్రత పెంపు

Arun Chilukuri
Published on: 3 Dec 2023 12:44 PM IST
DGP Anjani Kumar Meets Revanth Reddy
X

రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్‌.. రేవంత్‌ ఇంటి వద్ద భద్రత పెంపు

DGP Anjani Kumar: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌.. రేవంత్‌ ఇంటికి వెళ్లారు. ఆయన వెంట పలువురు ఐపీఎస్‌లు కూడా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story