Sravana Sukravaram: వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Sravana Sukravaram: అమ్మవారిని వరలక్ష్మీ దేవిగా అలంకరించి పూజలు

Jyothi
Published on: 25 Aug 2023 10:36 AM IST
Devotees Rush In Warangal Bhadrakali Temple On The Occasion Of Sravana Sukravaram
X

Sravana Sukravaram: వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Sravana Sukravaram: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో శ్రావణమాస సందడి మొదలైంది. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు ‎ఆలయాలకు పోటెత్తారు. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని వరలక్ష్మిదేవీగా అలంకరించి ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Jyothi

Jyothi

Next Story