యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Yadadri Temple: వరుస సెలవులు రావడంతో యాదాద్రికి తరలివస్తున్న భక్తులు

Jyothi
Published on: 14 Aug 2022 12:55 PM IST
Devotees Huge Rush at Yadadri Temple
X

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Yadadri Temple: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో భక్తులు రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలు కూడా కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story