Vemulawada: రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Vemulawada: స్వామి వారికి కోడె మొక్కులు సమర్పించిన భక్తులు

Dhatripriya
Updated on: 1 Jan 2023 2:56 PM IST
Devotees Flocked To Rajanna Temple
X

Vemulawada: రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరంలో సంవత్సరమంతా శుభం జరుగాలని స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నకు కోడె మొక్కులు సమర్పించారు. సంవత్సరమంతా సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని స్వామి వారిని వేడుకున్నారు.


Dhatripriya

Dhatripriya

Next Story