వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి పొటెత్తిన భక్తులు

*శ్రావణ సోమవారం కావడంతో భక్తుల ప్రత్యేక పూజలు

Jyothi
Published on: 8 Aug 2022 11:29 AM IST
Devotees Flock to Vemulawada Raja Rajeswara Temple
X

వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి పొటెత్తిన భక్తులు

Vemulawada Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుండి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులకు 3గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story