శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Sri Rama Navami: వైభవోపేతంగా శ్రీసీతారాముల కల్యాణం.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు

Jyothi
Published on: 17 April 2024 11:25 AM IST
Devotees flock to temples during Sri Ram Navami celebrations
X

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Sri Rama Navami: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సీతారాముల కళ్యాణం ఎంతో వైభవోపేతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అధికారులు కళ్యాణ వేదికలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు మంచినీరు, మజ్జిగ, అన్నదానం ఆలయ కమిటీ మరియు సచ్చేంతల సంస్థల నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story