Karthika Somavaram: తెలుగు రాష్ట్రాలల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Karthika Somavaram: శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేదపండితులు

Shekhar G
Published on: 20 Nov 2023 2:17 PM IST
Devotees Flock To Shiva Temples In Telugu States
X

Karthika Somavaram: తెలుగు రాష్ట్రాలల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు 

Karthika Somavaram: ఆలయాల ఖిల్లా కర్నూలు జిల్లా కు కార్తీకమాసం తొలి సోమవారం భక్తుల తాకిడి పెరిగింది... కార్తీక మాస వ్రత దీక్ష ఆచరించలేని వారు పౌర్ణమి రోజు లేక మాస శివరాత్రి రోజు న ఆలయానికి వెళ్లి పుణ్యస్నానం ఆచరించి కార్తీకదీపం వెలిగిస్తే కార్తీకమాస ఫలం దక్కుతుందంటున్న వేద పండితులు.

Shekhar G

Shekhar G

Next Story