మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

Medaram: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు... ఈనెల 16 నుంచి 19 వరకు మహాజాతర.

Sriveni Erugu
Updated on: 6 Feb 2022 5:09 PM IST
Devotees flock to Medaram Jatara
X

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

Medaram: మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు‌. ఈనెల 16నుంచి 19 వరకు మహా జాతర జరగనుండగా భక్తులు ముందస్తుగానే సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కారణంగా మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story