Hanamkonda: మల్లికార్జునుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. వీఐపీ దర్శనాలు రద్దు చేసిన అధికారులు

Devotees Flock To Mallikarjuna Temple
x

Hanamkonda: మల్లికార్జునుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. వీఐపీ దర్శనాలు రద్దు చేసిన అధికారులు

Highlights

Hanamkonda: సంక్రాంతి సందర్భంగా మల్లికార్జునుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Hanamkonda: హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తజనం పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి సాధారణ దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. సంక్రాంతి సందర్భంగా మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ సందర్భంగా ఈసారి వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories