Venkat Reddy: తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

Komatireddy Venkat Reddy: రాహుల్ ఘర్ వాపసీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు

Shekhar G
Published on: 26 Jun 2023 5:26 PM IST
Development Of Telangana Is Possible Only With Congress
X

Venkat Reddy: తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

Komatireddy Venkat Reddy: తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏ ఉద్దేశంతో సోనియా తెలంగాణను ఇచ్చారు.. ఆ ఉద్ధేశం నెరవేరలేదని చెప్పారు. అందుకే తెలంగాణ ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ను వీడి ప్రసుత్తం ఇతర పార్టీల్లో ఉంటున్న నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని కోమటిరెడ్డి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story