Sanjay: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

Sanjay: మ్యానిఫెస్టో వివరిస్తూ ఓట్ల అభ్యర్థన

Shekhar G
Published on: 19 Nov 2023 6:30 PM IST
Development Is Possible Only With BRS Says Sanjay
X

Sanjay: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

Sanjay: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోరుట్ల మండలం యూసుఫ్ నగర్‌లో రోడ్ షో నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వివరిస్తూ సంజయ్ ఓట్లను అభ్యర్థించారు. కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న ఆయన.. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story