Kottu Satyanarayana: ప.గో జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర రక్తకాండ సృష్టిస్తోంది

Kottu Satyanarayana: రౌడీలను పెట్టుకుని లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారు

Shekhar G
Published on: 6 Sept 2023 6:55 PM IST
Deputy CM Kottu Satyanarayana Criticizes Nara Lokesh Padayatra
X

Kottu Satyanarayana: ప.గో జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర రక్తకాండ సృష్టిస్తోంది

Kottu Satyanarayana: నారాలోకేష్ పాదయాత్రపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్నపాదయాత్ర రక్తకాండ సృష్టిస్తుందని ఆరోపించారయన. రౌడీలను పెట్టుకుని పాదయాత్రను చేస్తున్న లోకేష్. పద్దతి మార్చుకోవాలని కొట్టు సత్యనారాయణ అన్నారు. లోకేష్‌ తన పాదయాత్రలో ఇప్పటి వరకు ఎంతమంది ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story