Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి

Bhatti Vikramarka: పారిశ్రామిక వేత్తలు సంపద సృష్టికర్తలు

Shekhar G
Published on: 29 Feb 2024 7:37 PM IST
Deputy CM Bhatti Vikramarka Meeting With Edgar Pong Team
X

Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి

Bhatti Vikramarka: పారిశ్రామిక వేత్తలు సంపద సృష్టికర్తలని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగపూర్ కు చెందిన ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో ఆయన చర్చలు జరిపారు. సింగపూర్ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్వత్రా స్నేహపూర్వక వాతావరణం ఉంటుందన్న భట్టి.. మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని సింగపూర్ బృందానికి వివరించారు.

Shekhar G

Shekhar G

Next Story