Bhatti Vikramarka: 2024-2025 బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ

Bhatti Vikramarka: విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదనలపై చర్చ

Shekhar G
Published on: 31 Jan 2024 6:29 PM IST
Deputy CM Bhatti Vikramarka Chaired The Meeting On The 2024-2025 Budget
X

Bhatti Vikramarka: 2024-2025 బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ 

Bhatti Vikramarka: రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక స్కూళ్ల పరిరక్షణ, ఉన్నత పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కోసం బడ్జెట్‌‌లో స్థానం కల్పించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story