Hyderabad: ముషీరాబాద్‌లో ఇళ్ల కూల్చివేత.. ఉద్రిక్తత వాతావరణం

Demolition of Houses in Musheerabad
x

Hyderabad: ముషీరాబాద్‌లో ఇళ్ల కూల్చివేత.. ఉద్రిక్తత వాతావరణం

Highlights

Hyderabad: కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఇల్లు కూల్చుతున్నారంటూ బస్తీ వాసుల ఆరోపణ

Hyderabad: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ వివేకానందనగర్‌లో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేశారని కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. డెబ్బై ఏళ్లుగా నివాసముంటున్నామని అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. స్థలం వివాదం కేసు హైకోర్టులో విచారణలో ఉండగానే.. తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని అక్కడ నివాసముంటోన్న దళితులు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories