KP Vivekananda: ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్

KP Vivekananda: అధికారంలోకి రాకముందు ఉచితంగా క్రమబద్ధీకరణ అన్నారు

Dhatripriya
Published on: 6 March 2024 2:35 PM IST
Demand For Regularization Of Plots Without Any Charges Says KP Vivekananda
X

KP Vivekananda: ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్

KP Vivekananda: ఎలాంటి ఛార్జీలు లేకుండా.. ప్లాట్ల క్రమబద్ధీకరణ చేపట్టాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్‌ అధిష్టానం పిలుపుతో ఆ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు LRSకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అధికారంలోకి రాకముందు LRS ఉచితంగా ఇస్తామని మభ్యపెట్టి.. ప్రభుత్వం వచ్చాక పేదల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్యే వివేకానంద. కాంగ్రెస్ హామీ ప్రకారం ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలని డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story