Arvind Kejriwal: రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwal: సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కేజ్రీవాల్‌

Jyothi
Published on: 26 May 2023 3:52 PM IST
Delhi CM Arvind Kejriwal to Hyderabad Tomorrow
X

Arvind Kejriwal: రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwal: రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రానున్నారు. సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీకానున్నారు. అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మద్దతు కూడగడుతున్నారు. అందులో భాగంగా.. రేపు సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.

Jyothi

Jyothi

Next Story