Nampally Court: వెంకటేశ్‌, రానా కోర్టుకు రావాల్సిందే

Nampally Court: వెంకటేశ్‌, రానా కోర్టుకు రావాల్సిందే
x

Nampally Court: వెంకటేశ్‌, రానా కోర్టుకు రావాల్సిందే

Highlights

Deccan Kitchen Demolition Case: ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు విషయమై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

Deccan Kitchen Demolition Case: ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు విషయమై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్‌, రానా దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటి, సురేష్ బాబులు నవంబర్ 14వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తిగత బాండ్ (Personal Bond) సమర్పణ కోసం వీరంతా కచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories