డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేత.. హీరో వెంకటేష్‌, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

Deccan Kitchen Demolition Case Hearing In Nampally Court
x

డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేత.. హీరో వెంకటేష్‌, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

Highlights

Nampally: IPC 448, 452, 380, 506, 120b సెక్షన్‌ కింద కేసులు నమోదు

Nampally: నాంపల్లి కోర్టులో సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్‌ ఫ్యామిలీకి చుక్కెదురయ్యింది. డెక్కన్‌ కిచెన్ కూల్చివేత కేసు విచారణలో సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్‌, సురేష్‌బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్‌ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన భవనం ధ్వంసం చేసి, ఫర్నీచర్‌ ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. IPC 448, 452, 380, 506, 120b సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories