Hyderabad: మూసారాం బాగ్ దగ్గర మూసీలో డెడ్ బాడీ

Hyderabad: మూసీలో కొట్టుకుపోతున్న మృత దేహం

Sandeep Eggoju
Updated on: 28 Sept 2021 6:26 PM IST
Dead Body spotted in Musi River at Musaram Bagh
X
Representational Image

Hyderabad: మూసారాం బాగ్ దగ్గర మూసీలో మృత దేహం కొట్టుకు రావడం కలకలం రేపుతోంది.. వరద ఉథృతికి మృత దేహం కొట్టుకు పోతుండటంతో దానిని వెలికి తీయడం కూడా సాధ్యపడలేదు వరద నీరు పోటెత్తడంతో డెడ్ బాడీని వెలికి తీయడం కష్టంగా మారింది.

నిన్నటి భారీ వర్షాలకు ఎవరైనా డ్రైనేజీ గుంతల్లో పడి పోయి ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story