DCP Anasuya: సోషల్ మీడియాలో అధికంగా మహిళలపై వేధింపులు

DCP Anasuya: రెండు నెలల వ్యవధిలో 355 మహిళ వేధింపు ఫిర్యాదులు

Rama Rao
Updated on: 10 May 2022 8:56 AM IST
DCP Anasuya Said There were Complaints of Harassment Against Women on Social Media
X

DCP Anasuya: సోషల్ మీడియాలో అధికంగా మహిళలపై వేధింపులు

DCP Anasuya: రెండు నెలల వ్యవధిలో మహిళలపై వేధింపుల ఫిర్యాదులు దాదాపు 355 వచ్చినట్లు సైబరాబాద్ విమెన్ ఎండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మహిళలు అధికంగా వేధింపులకు గురవుతునట్లు ఫిర్యాదుల ఆధారంగా తెలుస్తుందన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో డెకాయి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళలను వేధిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని అంటున్నారు డీసీపీ అనసూయ.


Rama Rao

Rama Rao

Next Story