హన్మకొండ శాయంపేటలో డీసీఎం, బొలెరో ఢీ.. ముగ్గురు మృతి, ఐదుగురి పరిస్థతి విషమం...

Hanamkonda - Accident: రోడ్డుపై తెగిపడిన చేతులు, చెల్లాచెదురుగా మృతదేహాలు...

Shireesha
Published on: 8 April 2022 9:47 AM IST
DCM Hit Bollero in Hanamkonda Killed 3 Members | Live News
X

హన్మకొండ శాయంపేటలో డీసీఎం, బొలెరో ఢీ.. ముగ్గురు మృతి, ఐదుగురి పరిస్థతి విషమం... 

Hanamkonda - Accident: హన్మకొండ జిల్లా శాయంపేట సమీపంలో డీసీఎం, బొలెరో వాహనం ఢీ కొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Shireesha

Shireesha

Next Story