తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతున్న చలి

*రహదారులను కప్పేస్తున్న మంచు తెరలు

Jyothi
Published on: 29 Nov 2022 8:52 AM IST
Day by day increasing Cold Intensity in Telugu States
X

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరుగుతున్న చలి

Telangana: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రహదారులను మంచు తెరలు కప్పేస్తున్నాయి. దీంతో రోడ్లు కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయని, ఉదయం సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

Jyothi

Jyothi

Next Story