Bandi Sanjay: ఎల్లుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష

Day After Tomorrow Bandi Sanjay Deeksha
x

Bandi Sanjay: ఎల్లుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష

Highlights

Bandi Sanjay: రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష

Bandi Sanjay: ఈ నెల 6న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories