KTR: రేపు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బర్త్‌ డే

KTR: కేటీఆర్‌ జన్మదినం పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం

Sandeep Eggoju
Published on: 23 July 2021 2:18 PM IST
Dasyam Vinay Bhasker launched Mukkoti Vruksharchana Poster
X

ముక్కోటి వృక్షార్చన పోస్టర్ విడుదల చేసిన వినయ్ భాస్కర్ (ఫైల్ ఇమేజ్)

KTR: రేపు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ పిలుపునిచ్చారు. వరంగల్‌ కల్పలత సూపర్‌ మార్కెట్‌ ఆవరణలో త్రిచక్ర సహాయ పొదుపు పరపతి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌ పోస్టర్‌ను వినయ్‌ భాస్కర్‌ ఆవిష్కరించారు. ప్రతీ ఒక్కరు మొక్కుల నాటి ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కోరారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story