కమలం గూటికి చేరిన దాసోజు శ్రవణ్

Dasoju Sravan: ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన శ్రవణ్

Sriveni Erugu
Published on: 7 Aug 2022 9:25 AM IST
Dasoju Sravan To Join BJP
X

కమలం గూటికి చేరిన దాసోజు శ్రవణ్

Dasoju Sravan: తెలంగాణ రాజకీయాల్లో వలసల జోరు కొనసాగుతోంది. అయితే ఈ వలసలు ప్రధానంగా కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి కొనసాగుతున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్‌కు బీజేపీ కండువా కప్పిన పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story