
Dasoju Sravan: రేవంత్‌పే పట్ల జాగ్రత్త.. తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే ఛాన్స్
Dasoju Sravan: ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని..సొంత ఎమ్మెల్యేలను దోచుకుని దోపిడీకి గురి చేస్తున్నారు
Dasoju Sravan: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్...టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఒకప్పుడు సైద్ధాంతికి పార్టీ... ఇప్పుడు రాజకీయాలను.. డబ్బు సంపాదన, వాణిజ్య వ్యాపారం మాత్రమే తెలిసినట్లుగా ఉందంటూ ట్వీట్ చేశారు. పార్టీ టికెట్లను అమ్ముకునే స్థాయికి దిగజారిందన్నారు. ఈ పద్ధతి భారతదేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైందన్నారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని..సొంత ఎమ్మెల్యేలను దోచుకుని దోపిడీకి గురి చేస్తున్నారని ట్వీట్ చేశారు దాసోజు శ్రవణ్.
BEWARE of #RevanthPe…The future of the Telangana could be at risk…
— Prof Dasoju Srravan (@sravandasoju) October 11, 2023
What a fall for #Telangana Congress???
Shamefully, once an Ideological Party is now in the clutches of a ruffian, who only knows politics as means of making money and a commercial business.
This blatant… pic.twitter.com/OFaYX87V5i

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire