ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయదుందుబి

Adilabad: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దండే విఠల్ భారీ మెజార్టీతో గెలుపు...

Shireesha
Published on: 14 Dec 2021 3:34 PM IST
Dande Vithal Won Adilabad MLC Elections 2021 | TS MLC Elections Results 2021
X

ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయదుందుబి

Adilabad: ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయదుందుబి మోగించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థి దండే విఠల్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికలు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటున్నారు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

Shireesha

Shireesha

Next Story