Hyderabad: దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ!

Hyderabad: ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా గుర్తించిన పోలీసులు

Jyothi
Updated on: 19 Dec 2022 1:20 PM IST
Dammaiguda Case Mystery Revealed
X

Hyderabad: దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ!

Hyderabad: జవహర్‌నగర్‌కు చెందిన చిన్నారి ఇందు మృతి కేసులో పోలీసుల పురోగతి సాధించారు. ఇందు మృతిపై వీడిన మిస్టరీ. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. ఆడుకోవడానికి దమ్మాయిగూడ చెరువు వద్దకు ఇందు వెళ్లిందని, అయితే మూత్రవిసర్జన కోసం చెరువు దగ్గరకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు అయితే ఇంకా పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. చిన్నారి ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లడంతో మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయిందని పోలీసులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story