Dalita Bandhu: హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా దళితబంధు

Dalita Bandhu: సీఎం ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం * లబ్దిదారులను గుర్తించేందుకు గ్రామాల్లో సర్వే

Sandeep Eggoju
Published on: 28 July 2021 12:22 PM IST
Dalita Bandhu Pilot Project in Huzurabad
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Dalita Bandhu: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా దళితబంధు పథకంను అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం కదలింది. జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ నేతృత్వంలో ఇవాళో, రేపో అధికారుల బృందం దళితబంధు లబ్దిదారులను గుర్తించేందుకు గ్రామాల్లో సర్వే చేపట్టనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story