Komatireddy Venkatreddy: ఓట్ల కోసమే దళితబంధు..

Dalit Bandhu Only For Votes Says Komatireddy Venkat Reddy
x

Komatireddy Venkatreddy: ఓట్ల కోసమే దళితబంధు.. 

Highlights

Komatireddy Venkatreddy: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జరిగిన సమావేశం

Komatireddy Venkatreddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం ముగిసింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ మీటింగ్‌ జరిగింది. ముందస్తు అభ్యర్థులను ప్రకటించేలా చూడాలని నేతలు హైకమాండ్ ను కోరాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 30న ప్రియాంకగాంధీ సభలో మహిళా డిక్లరేషన్‌ ప్రకటించనున్నారని నేతలు స్పష్టం చేశారు. విడతలవారీగా బస్సు యాత్ర జరపాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే పీఏసీ సమావేశంలో బస్సు యాత్రపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నేతల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నా మరిచిపోయి ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. జిల్లాల్లో భారీ సభలు నిర్వహణకు కార్యచరణ రూపొందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories