ఎన్టీఆర్‌కు దగ్గుబాటి కుటుంబం నివాళి

Purandeswari: తండ్రిని గుర్తుచేసుకుని పురంధేశ్వరి భావోద్వేగం

Rama Rao
Updated on: 28 May 2022 10:36 AM IST
Daggubati Purandeswari Tribute to Sr NTR at NTR Ghat on 100th Birth Anniversary
X

ఎన్టీఆర్‌కు దగ్గుబాటి కుటుంబం నివాళి

Purandeswari‎: స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో దగ్గుబాటి కుటుంబం నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనమన్నారు పురంధేశ్వరి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మే 28 వరుకు శతజయంతి ఉత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 12 కేంద్రాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. శత జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని పురందేశ్వరి తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story