కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదు : స్ప‌ష్టం చేసిన కుటుంబ‌స‌భ్యులు

Arun Chilukuri
Published on: 13 Aug 2020 12:30 PM IST
కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదు : స్ప‌ష్టం చేసిన కుటుంబ‌స‌భ్యులు
X

daggubati family respond on car accident in Hyderabad: రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో ద‌గ్గుబాటి అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంద‌నీ, ఎదురుగా వ‌స్తున్న కారును ఆయ‌న కారు ఢీకొట్టింద‌నీ మీడియాలో, ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ప్రచారాన్ని అభిరామ్ కుటుంబ‌స‌భ్యులు ఖండించారు. అది కేవ‌లం వ‌దంతి మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story