D Sanjay: బీజేపీ ఎంపీ అర్వింద్‌ దిగజారి వ్యవహరిస్తున్నారు.. డీఎస్‌ రాజీనామా లేఖలు..

D Sanjay: డీఎస్‌ రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్‌ అని అన్నారు ధర్మపురి సంజయ్.

Arun Chilukuri
Published on: 27 March 2023 6:09 PM IST
D Srinivas Resignation Creates Stir, D Sanjay Alleges BJP MP of Dirty Politics
X

D Sanjay: బీజేపీ ఎంపీ అర్వింద్‌ దిగజారి వ్యవహరిస్తున్నారు.. డీఎస్‌ రాజీనామా లేఖలు..

D Sanjay: డీఎస్‌ రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్‌ అని అన్నారు ధర్మపురి సంజయ్. అహంకారంతో బ్లాక్‌మెయిల్‌ చేసి లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ అర్వింద్‌ దిగజారి వ్యవహరిస్తున్నారని, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి లేఖలు నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్‌లో చేరడం తన తండ్రి కోరిక అని చెప్పిన డి.సంజయ్... నిన్న అందరి సమక్షంలో డీఎస్‌ సంతోషంగా కండువా కప్పుకున్నారని గుర్తుచేశారు. ఎంపీ అర్వింద్‌ ఇబ్బందుల వల్లే.. డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరికకు ఇన్ని రోజులు ఆలస్యం జరిగిందని చెప్పారు డి.సంజయ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story