D Srinivas: డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరిక వాయిదా

D Srinivas: ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు గతంలో ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 23 Jan 2022 2:49 PM IST
D Srinivas Joining was Postponed?
X

D Srinivas: డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరిక వాయిదా 

D Srinivas: ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరడం వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం డి.శ్రీనివాస్ రేపు కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే కోవిడ్ పరిస్థితులు, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్ ఠాగూర్ అనారోగ్యం వల్ల డి.ఎస్.చేరిక వాయిదా వాయిదా పడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story