TS Weather: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతం

TS Weather: రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతం

Jyothi
Published on: 5 Dec 2023 12:41 PM IST
Cyclone Michaung Effect: Heavy Rain Alert For Telangana
X

TS Weather: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతం

TS Weather: తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతం, చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Jyothi

Jyothi

Next Story