తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని వదలని సైబర్‌ కేటుగాళ్లు

TS DGP Mahender Reddy : పోలీసు ఉన్నతాధికారులకు, ప్రముఖులకు డీజీపీ పేరుతో మెసేజ్

Jyothi
Published on: 27 Jun 2022 12:29 PM IST
Cyber Criminals Will not Leave Telangana DGP Mahendra Reddy
X

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని వదలని సైబర్‌ కేటుగాళ్లు

TS DGP Mahender Reddy : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని సైతం సైబర్ క్రైమ్ కేటుగాళ్లు వదల్లేదు. ఓ నెంబర్‌కు సైబర్ నేరస్థులు డీజీపీ మహేందర్‌రెడ్డి డీపీ పెట్టారు. పోలీస్ ఉన్నతాధికారులకు, ప్రముఖులకు, సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.

Jyothi

Jyothi

Next Story