Hyderabad: రెచ్చిపోయిన హ్యాకర్లు.. ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫేస్‌బుక్‌ పేజీలో అశ్లీల వీడియోలు

Hyderabad: పోలీస్‌స్టేషన్ సోషల్‌మీడియా పేజీలనూ వదలని హ్యాకర్లు

Jyothi
Published on: 8 Jun 2023 10:07 AM IST
Cyber ​​Criminals Have Hacked Asif Nagar Police Station Facebook Page
X

Hyderabad: రెచ్చిపోయిన హ్యాకర్లు.. ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫేస్‌బుక్‌ పేజీలో అశ్లీల వీడియోలు

Hyderabad: హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. పోలీస్‌స్టేషన్ సోషల్‌మీడియా పేజీలనూ కూడా హ్యాకర్లు వదలడం లేదు. ఆసిఫ్‌నగర్ పోలీస్టేషన్ ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ చేశారు. ఫేస్‌బుక్‌ పేజీలో అశ్లీల వీడియోలను హ్యాకర్లు అప్‌లోడ్ చేశారు. దీంతో అలర్ట్ అయిన అసిఫ్‌నగర్ పోలీసులు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.

Jyothi

Jyothi

Next Story