CWC Meeting: తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగుతున్న CWC సమావేశాలు

CWC Meeting: గ్యాలరీలో రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్రకి సంబంధించిన ఫోటోలు ప్రదర్శన

Shekhar G
Published on: 16 Sept 2023 2:16 PM IST
CWC Meeting Held At Taj Krishna Hotel
X

CWC Meeting: తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగుతున్న CWC సమావేశాలు

CWC Meeting: తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగుతున్న CWC సమావేశాల వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ఆకట్టుకుంటుంది. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకి సంబంధించిన ఫోటోలను గ్యాలరీలో ప్రదర్శించారు. రాహుల్‌ గాంధీ పాదయాత్రలో వివిధ వర్గాలకు సంబందించిన ఫోటోలను గ్యాలరీలో పెట్టారు. రాహుల్‌గాంధీ పాదయాత్రలో వివిధ వర్గాలను కలిసిన ఫొటోలు ఉన్నాయి.

Shekhar G

Shekhar G

Next Story