చాక్లెట్‌ బాక్స్‌లో బంగారు బిస్కెట్లు..రూ.34 లక్షలు విలువ చేసే..

Shamshabad Airport: శంషాబాద్‌లో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు అధికారులు.

Arun Chilukuri
Published on: 27 Sept 2021 4:48 PM IST
Customs Officials Seized 34 Lakhs Worth Gold In Shamshabad Airport
X

చాక్లెట్‌ బాక్స్‌లో బంగారు బిస్కెట్లు..రూ.34 లక్షలు విలువ చేసే..

Shamshabad Airport: శంషాబాద్‌లో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు అధికారులు. నిందితుడు చాక్లెట్‌ బాక్స్‌లో బంగారు బిస్కెట్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి గోల్డ్‌ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు, పట్టుబడ్డ బంగారం విలువ 34 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నాడనే కోణంలో విచారిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story